Thursday, October 13, 2011

ఫొటో మరియు కవిత పోటీ

http://epaper.sakshi.com/apnews/West_Godavari/13102011/10

Saturday, October 8, 2011

విద్యార్దులను ప్రోత్సహించడానికి, 
వారిలోని సృజనాత్మకతను పెంపొందించేందుకై 
ఫొటో మరియు కవితల పోటీలను నిర్వహిస్తున్నాము.
ఫొటోగ్రఫిలొ ఆసక్తి కలిగిన విద్యార్దులు వారికి నచ్చిన దృశ్యాలను  నాలుగు వరకు పంపవచ్చు.

సాహిత్యాభిలాష కలిగిన విద్యార్దులు
వారి రచనలను నాలుగు వరకు పంపవచ్చు. 
పూర్తి స్వేచ్చతో సామాజిక, మానసిక పరిస్థితులకు దగ్గరగా వుండాలి. 

పోటీలకు తుది గడువు 30, అక్టోబరు 2011 నిర్ణయించడమైనది.

అవార్దును ప్రముఖ కవి శ్రీ  కె. శివారెడ్డి గారితొ ఓ సాయంకాలం అందుకోండి.


aparanji.k@gmail.com