Sunday, July 29, 2007

 

వైఫల్యం గురించి

Labels:


Sunday, July 8, 2007

 

విజయం గురించి


"నేడు భారతదేశ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య స్పష్టమైన దార్శనికత లేకపోవడం, దిశానిర్దేశం లేకపోవడం."
-డా. ఎ.పి.జె. అబ్ద్దుల్ కలాం

ఇది లేకపోవడంవల్ల "యువత తమ ప్రతిభను ఎక్కడ కేంద్రీకరించాలో తెలియక జీవితంలొ విఫలమై పోతుంటారు"
- డా. అద్దేపల్లి రామమోహనరావ్

"సాఫల్య తాళంచెవి నీదగ్గరే వుంది నీ తాళం చెవి పోతె నిన్ను నీవు తెరుచుకొలేవు, మూసుకొలేవు"
శ్రీ కె. శివా రెడ్డి

Labels:


Thursday, July 5, 2007

 

ఫొటో పోటీలు

ఫొటో పోటీలు - పాల్గొనండి - ప్రోత్సాహించండి
చిరునామా :
28-1-53/4, శాతి నగర్, 8వ రోడ్డు, ఏలూరు-534007 పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
చివరి తేది 31-7-2007

Photography - Stops time, Gives pleasure, Medium for expression,

and a powerful tool of communication.

Labels:


Wednesday, July 4, 2007

 

మనల్ని మనం తెలుసుకోవాలి

"మనమందరం మనలో ఒక దివ్యాగ్నితో జన్మించాం.
మన ప్రయత్నాలెప్పుడు ఆ అగ్నికి రెక్కలిచ్చేలా వుండాలి.
తద్వారా ఈ ప్రపమంచమంతా సత్ప్రకాశంతో వెలుగు పొందాలి."
-డా. ఎ.పి.జె. అబ్ద్దుల్ కలాం

Labels:


 

అపరంజి ఫైన్ ఆర్ట్స్

ఒక కల

ఎన్నో సంవత్సరాలుగా

యువకులలోని

సహజమైన సృజనకు

ప్రోత్సాహాన్ని ఇవ్వాలని

దాని ఫలితమే

ఈ అపరంజి ఫైన్ ఆర్ట్స్

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]