Wednesday, July 4, 2007

మనల్ని మనం తెలుసుకోవాలి

"మనమందరం మనలో ఒక దివ్యాగ్నితో జన్మించాం.
మన ప్రయత్నాలెప్పుడు ఆ అగ్నికి రెక్కలిచ్చేలా వుండాలి.
తద్వారా ఈ ప్రపమంచమంతా సత్ప్రకాశంతో వెలుగు పొందాలి."
-డా. ఎ.పి.జె. అబ్ద్దుల్ కలాం

1 comments:

Kesari's said...

అద్భుతమైన సూక్తి....నిత్యాగ్నిహోత్రులమవుదాం..!!

బాగున్నాయి...మరిన్ని మంచి సూక్తులని రాయండి..!!


కేసరి..