Sunday, July 8, 2007

విజయం గురించి


"నేడు భారతదేశ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య స్పష్టమైన దార్శనికత లేకపోవడం, దిశానిర్దేశం లేకపోవడం."
-డా. ఎ.పి.జె. అబ్ద్దుల్ కలాం

ఇది లేకపోవడంవల్ల "యువత తమ ప్రతిభను ఎక్కడ కేంద్రీకరించాలో తెలియక జీవితంలొ విఫలమై పోతుంటారు"
- డా. అద్దేపల్లి రామమోహనరావ్

"సాఫల్య తాళంచెవి నీదగ్గరే వుంది నీ తాళం చెవి పోతె నిన్ను నీవు తెరుచుకొలేవు, మూసుకొలేవు"
శ్రీ కె. శివా రెడ్డి

0 comments: