Friday, November 30, 2007
ప్రేరణ
పదవ తరగతి పరిక్షలకు 116 రోజులు వున్నాయి.
పిల్లల్లో భయం పొగొట్టి, వుత్తేజ పరిచేందుకు ప్రేరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ఎల్.సి.డి. ప్రొజెక్టరులో పవర్ పాయింట్ ప్రజంటేషన్,
ఏనిమేషన్ల ద్వార సృజనాత్మకతను పెంపొదించడానికి కృషి చెస్తున్నాం.
30-11-2007 ఉదయం 11.30 గంటలకు
నరసాపురం గురుకుల బాలుర పాఠశాలలొ జరిగిన కార్యక్రమం విధ్యార్ధులను ప్రభావితం చేసింది.
75 మంది విద్యార్ధులు పాల్గొన్నారు.

Subscribe to Posts [Atom]