Wednesday, December 19, 2007

 

మా గురించి

అపరంజి Aparanji
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, India
అలోచనలు: సృజనాత్మకంగ కలిగిన యువత కార్యక్రమాలకు పూనుకుంది.
ప్రారంభం: జె.ఎన్.టి.యు.లో ఫొటోగ్రఫీ చేసిన అగస్టస్, గాయకురాలైన జిలియన్ లీనా, కవి జాన్ హైడ్ కనుమూరి, స్టీవెన్ జయానంద్ ఇంకా కొందరు కలిసి జరిగించిన చిన్న కార్యం అప్పుడే మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. కవితోత్సవం: పేరుతో ఇప్పటికి కొందరు యువతకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. మొదటి కార్యక్రమానికి ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీ అద్దేపల్లి చేతులమీదుగా ప్రోత్సాహ బహుమతులను అందజేసింది. రెండవసారి ప్రముఖ కవి శ్రీ కె. శివారెడ్డి చేతులమీదుగా ప్రోత్సాహబహుమతులు అందజేయబడ్డాయి.
ఫొటోస్కేఫ్స్: ఏటేటా ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని యువతను ప్రోత్సహించడం, ఎగ్జిబిషన్లను పెట్టడం. బొమ్మలబడి: ద్వార హ్రుద్ర్రోగులు, ఎయిడ్సు వంటి ధీర్గకాలిక రొగులైన పిల్లలను గుర్తించి చిత్రలేఖనం, ఫొటొగ్రఫి, వ్యర్ధపధార్దాలనుండి కళాకృతులు వెలికితీయడం నేర్పించి సహాయాన్నందించి ఆనందం, సంతోషం బొమ్మలతో మనసికోల్లాసం కలిగించి వారి అయుష్ను పెంచడం జరుగుతుంది.
స్పూర్తి : అందజేసి విద్యార్దులల్లో వుండే సృజనాత్మకత వెలికితీయడానికి కార్యక్రమాలు, పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు కౌన్సలింగు కార్యక్రమాలు.
సేవాకార్యక్రమాలు : పేదవిద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
చేయూత: కార్యక్రమాల వివరాలు తెలుసుకొని మీరు వ్యక్తిగతంగా పాల్గొనవచ్చు, ఆర్థిక సహాయాన్ని చెయ్యవచ్చు.
http://www.aparanji.com/

contact : aparanji.k@gmail.com

Labels:


Comments:
great.ilaagea marinni kaaryakramaaalu ceastuu proatsaahaanni amdistaarani aasistunnaanu.
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]