Monday, January 28, 2008
యువత స్ఫూర్తి
Monday, January 7, 2008
కవితోత్సవం
నా యవ్వనాన్ని ఇక్కడే ఆరబోసుకున్నాను
నా సృజనాత్మకతను ఇక్కడే పారబోసుకున్నాను
ఈ నేలంటే నా ప్రాణం
ఈ నేలంటే పునాది
ఎన్నో కలలు కన్నాను ఆ కలల రూపమే ఈ అపరంజి ఫైన్ ఆర్ట్స్
కవితోత్సవం 12 నవంబరు 2005న హోటల్ మధులత, ఏలూరు నందు జరిగింది.
ముఖ్య అథిది : ఫాదర్ మోజెస్
ముఖ్య అథిది : డాక్టర్ అద్దేపల్లి రామ్మోహనరావు (ప్రముఖ కవి, విమర్సకుదు)
డాక్టర్ యం. వి. ప్రసాద్ (శాస్త్రవేత్త, ఆయిల్ ఫాం, పెదవేగి, ఏలూరు) మరియు
లంక వెంకటేశ్వర్లు, సబ్ రిజిస్ట్రార్
సాంఘిక కార్య కర్త్త ఆనందరావు పాల్గొన్నారు యువతకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలనె వుద్దేశంతో పాల్గొన్న ప్రతి వక్కరికి ప్రోత్సాహ పత్రము ఇవ్వడమైనది.
ఆహ్వాన పలుకులతో జాన్ హైడ్ కనుమూరి
వేదికపై జాన్ హైడ్, యం.వి.ప్రాసాద్, ఫాదర్ మోజెస్, అద్దేపల్లి, లంకా వెంకటెస్వర్లు, ఆనందరావు
Labels: కవితోత్సవం
Tuesday, January 1, 2008
నవ్వుల్ నవ్వుల్
Subscribe to Posts [Atom]