Thursday, September 4, 2008

 

కవితలు పద్యాలు - ఆహ్వనము

యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ
శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారు
శ్రీ కె. శివారెడ్డి గారి
చేతులమీదుగా గతంలో అందజేయబడిన
అపరంజి అవార్డు
2008 కోసం
ఆహ్వనము
మీరు చెయవలసినదల్లా
అక్తోబరు 4, 2008 లోగా
కవితలు పద్యాలు పంపడమె
పూర్తి స్వేచ్చతో ఏ అంశమైన పరవాలేదు
స్వీయ దృవీకరణ పత్రం పూర్తి చిరునామ జతచేయలి
విద్యార్దులైతే స్కూలు, కాలేజి దృవీకరిస్తే అదనపు మార్కు
తుది నిర్ణయం అపరంజిద్ వారిదే

Labels: ,


Thursday, October 4, 2007

 

హసీన


Labels:


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]