Wednesday, August 22, 2007

 

the world photography day

The World Pphotography Day celebration
www.aparanji.com

Monday, August 20, 2007

 

ప్రపంచ ఫొటొగ్రఫ్య్ దినోత్సవం

ప్రపంచ ఫొటొగ్రఫ్య్ దినోత్సవం సందర్భం గ యెర్పటు చెసిన ఫొతొ పోటీలకు అవర్డులు ఇవ్వడం జరిగింది.
ముఖ్య అతిదులుగ జె.ఎన్.టి.యునివర్సితి ప్రొఫెసర్ ఎస్.కె. రెహమన్ మరియు ఎలూరు ఎ.పి. ఎస్. అర్.ట్.సి. దెపొ మనగెర్ స్రి టాగూరె వర్మ గారు అథిదులుగ విచెసారు.

Labels:


Sunday, August 12, 2007

 

అభినందనలు

2007 అపరంజి ఉత్తమ ఫొటొ అవార్డ్ గ్రహీతలకు శుభాకాంక్షలు
అర్. మురుగేశన్, రాజమండ్రి.
ఎస్. పెప్సి, ఏలూరు.
యం. పువ్వలగన్నిరాజు, వేగేశ్వరపురం.
జి. దుర్గాప్రసాద్, నిడదవోలు.
కె. శ్రినివాస్, ఖమ్మం.
షరిఫ్, భధ్రాచలం.
ఎస్. షఫి, హైదరాబాదు.
జి. అరిస్టాటిల్, ఏలూరు.

Labels:


Friday, August 10, 2007

 

Invitation


Thursday, August 9, 2007

 

పండు మిరప

అబ్బ ఎంత నొరూరింపు.
రొట్లొవేసి చింత పండు కలిపి తొక్కితె పచ్చడి
మ్మ్ ఠ...... నా కళ్ళలొ నీళ్ళ సుడులు

పొలంలొ కోత కూలిలు వట్టి అన్నంలో పండు కాయలు కలిపి తింటుంటె
మ్మ్ ఠ...... వారి కళ్ళలొ శక్తి తరంగాలు

Labels:


Wednesday, August 8, 2007

 

కొన్ని కష్టాలు - ఒక ఫలితం


లక్ష్యం
ఎంత ఉన్నతంగ ఉంటె
కష్టాలు
అంతె ఉన్నతంగ వుంటాయి
ఫలితం
మహాద్భుతం

Labels:


Monday, August 6, 2007

 

fascination

The Art had fascinated many from time immemorial.
It is an expression of life and a powerful tool of communication.

Labels:


Friday, August 3, 2007

 

పెద్ద సమస్య

Labels:


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]