Friday, November 23, 2007
సృజనాత్మకతకు పదును పెట్టండి
Thursday, November 15, 2007
కళాసౌందర్య విలువలు గల చిత్రం - చర్చించండి
నా బాల్యంలో ఇలాగె చేసెవారము. మా ఇల్లు పొలాల్లో వుండేది. దగ్గరలో చెరువు వుండేది. వర్షం ఎక్కువ వచ్చినా, చెరువు పొంగినా మాప్రాంతమంతా బోదెలలోకి నీరు వచ్చేది. దూరందూరంగ వుండె పది ఇల్లల్లో పిల్లలము చేపలు పట్టేవారం.నెనైతే స్కూల్ కూడ మనివేసెవాడిని.
Labels: photography
Friday, November 2, 2007
బ్లాక్ అండ్ వైట్
Saturday, September 1, 2007
Photography award winners
Monday, August 20, 2007
ప్రపంచ ఫొటొగ్రఫ్య్ దినోత్సవం
ప్రపంచ ఫొటొగ్రఫ్య్ దినోత్సవం సందర్భం గ యెర్పటు చెసిన ఫొతొ పోటీలకు అవర్డులు ఇవ్వడం జరిగింది.


ముఖ్య అతిదులుగ జె.ఎన్.టి.యునివర్సితి ప్రొఫెసర్ ఎస్.కె. రెహమన్ మరియు ఎలూరు ఎ.పి. ఎస్. అర్.ట్.సి. దెపొ మనగెర్ స్రి టాగూరె వర్మ గారు అథిదులుగ విచెసారు.


Labels: photography
Sunday, August 12, 2007
అభినందనలు
అర్. మురుగేశన్, రాజమండ్రి.
ఎస్. పెప్సి, ఏలూరు.
యం. పువ్వలగన్నిరాజు, వేగేశ్వరపురం.
జి. దుర్గాప్రసాద్, నిడదవోలు.
కె. శ్రినివాస్, ఖమ్మం.
షరిఫ్, భధ్రాచలం.
ఎస్. షఫి, హైదరాబాదు.
జి. అరిస్టాటిల్, ఏలూరు.
Labels: photography
Thursday, August 9, 2007
పండు మిరప
అబ్బ ఎంత నొరూరింపు.
మ్మ్ ఠ...... నా కళ్ళలొ నీళ్ళ సుడులు
పొలంలొ కోత కూలిలు వట్టి అన్నంలో పండు కాయలు కలిపి తింటుంటె
మ్మ్ ఠ...... వారి కళ్ళలొ శక్తి తరంగాలు
Labels: photography
Subscribe to Posts [Atom]


